🔹పంచాయతీ కార్యదర్శి లాగిన్‌లో
" New Assessment" Entry చేయడం
నిలిపివేయబడింది. అయితే, Citizen స్వయంగా
Swarnapanchayat Portal లో కొత్త
Assessment దరఖాస్తు చేసుకునే
అవకాశం అందుబాటులో ఉంది.
🔹కొత్త అసెస్‌మెంట్ దరఖాస్తు దశలు( Steps ):
-->వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://swarnapanchayat.ap.gov.in తరువాత
-->Citizen Services పై క్లిక్ చేయండి → Apply New Assessment ను ఎంచుకోండి.
-->దరఖాస్తుదారుడి Aadhar Number ను ఎంటర్ చేసి, OTP వెరిఫికేషన్ ఐన తరువాత Propery Location, Property Details మొదలగు వివరములు అన్ని తప్పనిసరి నమోదు చేయండి.
-->📎 Property Documents అప్‌లోడ్ చేయవలెను.
-->దరఖాస్తు చేసిన తర్వాత, సంబంధిత పంచాయతీ కార్యదర్శి లాగిన్‌లో Display అవ్వడం జరుగుతుంది .
పంచాయతీ కార్యదర్శి Login:
-->పంచాయతీ కార్యదర్శి లాగిన్ చేసి Tax>>House Tax >>> Field Verificationక్లిక్ చేసిన తరువాత ఎన్ని కొత్త Assessments Applay చేసారు చూసి వాటిని ఫీల్డ్ వెరిఫై చేయవలెను.
-->ఫీల్డ్ వెరిఫై ఐన తరువాత Upload Field Verify లో వెళ్లి సంబందిత డాకుమెంట్స్ ని అప్లోడ్ చేయవలెను .
-->తరువాత డిమాండ్ జనరేషన్ క్లిక్ చేసి Property యొక్క Base Amount వేయవలెను , ఇంతకు మునుపు మీరు Master Data ఎంట్రీ లో చేసిన విధముగా (Drainage, Lighting, Fire, Water, Sports, Library మొ,,) Components వాటి అంతటా అవే చూపబుతుంది . ఒకసారి వేసిన అమౌంట్ కరెక్ట్ గా చెక్ చేసుకొని submit చేయవలెను .
Dy MPDO Login:
-->మీరు Submit చేసిన డేటా Dy MPDO గారి login లో Reflect అవుతుంది .
-->Dy MPDO గారు వీటిని ఫైనల్ గా వెరిఫై చేసి submit చేయవలెను.
ఈ విధంగా సిటిజెన్ కి న్యూ Assessment create అవ్వడం జరుగుతుంది .
-->చాల పంచాయతీలలో ఇంకా Under Assessments ఉన్నాయని తెలుస్తుంది .
-->వీటి కి సంబందించిన options తొందరలో ఇవ్వడం జరుగుతుంది.కనుక వీటి వివరములు రెడీ చేసుకోవలెను.
🏡 సొంతంగా House Tax Payment చేసుకునే లింక్
https://swarnapanchayat.apcfss.in/LoginHouseTaxPayment