Mana Mitra WhatsApp ద్వారా APSPDCL కరెంట్ బిల్లు చెల్లించే విధానం తెలుగులో:

 

1. 9552300009 నెంబర్ ని మీ కాంటాక్ట్స్ లో             "Mana Mitra"అని  సేవ్ చేసుకోండి 


2. WhatsApp ఓపెన్ చేయండి → Mana Mitra ని   సెలెక్ట్ చేసుకోండి.



3. మొదటగా “Hi” / “హాయ్” అని పంపండి.



4. మీకు మెనూ పంపుతుంది. అందులో ఎనర్జీ సర్వీసెస్ ను చూపిస్తుంది.


5. అందులోనుంచి విద్యుత్ బిల్లు చెల్లింపు (Electricity Bill Payment) ఎంపికను ఎంచుకోండి.



6. ఇప్పుడు మీ సర్వీస్ నంబర్ / కన్స్యూమర్ నంబర్ అడుగుతుంది. (ఇది మీ కరెంట్ బిల్లులో ఉంటుంది).



7. మీరు ఇచ్చిన వివరాలతో మీ ప్రస్తుత బిల్లు చూపిస్తుంది.



8. ఆ తర్వాత చెల్లింపు ఆప్షన్స్ వస్తాయి:


UPI


డెబిట్ కార్డ్


క్రెడిట్ కార్డ్




9. మీకు సరైన పేమెంట్ ఆప్షన్‌ ఎంచుకుని, చెల్లింపును పూర్తి చేయండి.



10. సక్సెస్‌ఫుల్ పేమెంట్ కన్‌ఫర్మేషన్ కూడా WhatsApp‌లోనే వస్తుంది.


-->Mana Mitra WhatsApp ద్వారా Civil Supply Services:Click Here

No comments:

Post a Comment

Thank you Very Much.For Given Comment

Conversion from Decimal to other Number Systems

 ==>To convert a decimal number to any other number system (binary, octal or hexadecimal), use the steps given below. Step 1: Divide the ...