జనన, మరణాల నమోదు విషయంలో 2026 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
🔹 21 రోజుల్లోపు: సాధారణ రిజిస్ట్రేషన్
🔹 21 రోజుల తర్వాత: Late Fee / అనుమతి అవసరం కావచ్చు
🔹 1–2 సంవత్సరాల ఆలస్యం: DM / SDM / అధికారం పొందిన Executive Magistrate ఆదేశం అవసరం
🔹 2 సంవత్సరాలకు మించి: First Class Judicial Magistrate ఆదేశం తప్పనిసరి
⚠️ ఆలస్య నమోదులో ఘటన ధృవీకరణ, నిర్దేశిత రుసుము అవసరం.







