-->అక్టోబర్ 1న 15000 అమౌంట్ విడుదల.
-->ఆటో,టాక్సీ, మాక్సీ సోదరులకు వాహన మిత్ర కొత్త దరఖాస్తులకు కేవలం 3 రోజులు మాత్రమే అవకాశం ఉంది వెంటనే సచివాలయం కి వెళ్ళి Apply చేసుకోండి.
-->ఈ లిస్టులో పేరు లేని వారికి కొత్తగా అప్లై చేయవలసి ఉంటుంది.
-->కొత్తగా అప్లై చేసుకునేందుకు NBM పోర్టల్ లాగిన్ లో ఈనెల 17 వ తేదీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది
-->రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 19-09-2025
-->ఫీల్డ్ వెరిఫికేషన్ డేట్ 22-09-2025
-->ఫైనల్ లిస్ట్ డేట్ 24-09-2025
-->Disbursment Date 01-10-2025
Click Here for New Application
Click Here for Verification Form
Click Here for Vahana Mitra User Manuals
Thank you ...
👇For More Updates 👇
No comments:
Post a Comment
Thank you Very Much.For Given Comment