🔥 Welcome to my blog! Latest updates available now. Visit daily! 🔥 🔥 Click Here for Latest Updates – Visit My Blog 🔥
🔥 Latest Updates 📊 GP Grade Finder 📢 Government Services Info 🆕 New Schemes Updates

PS Login లో "New Assessment" ఎంపిక నిలిపివేయడం – *Citizen* కోసం కొత్త దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

 🔹పంచాయతీ కార్యదర్శి  లాగిన్‌లో

    " New  Assessment" Entry చేయడం

    నిలిపివేయబడింది. అయితే, Citizen స్వయంగా

    Swarnapanchayat Portal లో కొత్త

    Assessment దరఖాస్తు చేసుకునే 

    అవకాశం అందుబాటులో ఉంది.


🔹కొత్త అసెస్‌మెంట్ దరఖాస్తు దశలు( Steps ):


-->వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://swarnapanchayat.ap.gov.in  తరువాత


-->Citizen Services పై క్లిక్ చేయండి → Apply New Assessment ను  ఎంచుకోండి.


-->దరఖాస్తుదారుడి Aadhar Number ను ఎంటర్ చేసి, OTP వెరిఫికేషన్ ఐన తరువాత  Propery Location, Property Details మొదలగు వివరములు అన్ని తప్పనిసరి  నమోదు చేయండి.


-->📎 Property Documents  అప్‌లోడ్ చేయవలెను. 


-->దరఖాస్తు చేసిన తర్వాత, సంబంధిత పంచాయతీ కార్యదర్శి లాగిన్‌లో Display అవ్వడం జరుగుతుంది .


పంచాయతీ కార్యదర్శి Login:


-->పంచాయతీ కార్యదర్శి లాగిన్‌ చేసి Tax>>House Tax >>> Field Verificationక్లిక్ చేసిన తరువాత  ఎన్ని కొత్త Assessments Applay చేసారు      చూసి  వాటిని ఫీల్డ్ వెరిఫై చేయవలెను.


-->ఫీల్డ్ వెరిఫై ఐన తరువాత Upload Field Verify లో వెళ్లి    సంబందిత డాకుమెంట్స్ ని అప్లోడ్ చేయవలెను .


-->తరువాత  డిమాండ్ జనరేషన్  క్లిక్ చేసి Property యొక్క Base Amount వేయవలెను , ఇంతకు మునుపు మీరు Master Data ఎంట్రీ లో చేసిన     విధముగా  (Drainage, Lighting, Fire, Water, Sports, Library మొ,,)  Components వాటి అంతటా అవే చూపబుతుంది . ఒకసారి వేసిన అమౌంట్ కరెక్ట్ గా చెక్ చేసుకొని submit చేయవలెను .


Dy MPDO Login:


-->మీరు Submit చేసిన డేటా Dy MPDO గారి login లో Reflect అవుతుంది . 


-->Dy MPDO గారు వీటిని ఫైనల్ గా వెరిఫై చేసి submit చేయవలెను. 

ఈ విధంగా సిటిజెన్ కి న్యూ Assessment create అవ్వడం జరుగుతుంది .


 -->చాల పంచాయతీలలో ఇంకా Under Assessments ఉన్నాయని తెలుస్తుంది . 


-->వీటి కి సంబందించిన options తొందరలో ఇవ్వడం జరుగుతుంది.కనుక వీటి వివరములు రెడీ చేసుకోవలెను.


🏡 సొంతంగా House Tax Payment చేసుకునే లింక్


https://swarnapanchayat.apcfss.in/LoginHouseTaxPayment



No comments:

Post a Comment

Thank you Very Much.For Given Comment

ఆంధ్రప్రదేశ్‌లో సదరం సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు స్లాట్ బుకింగ్ అప్‌డేట్.

ఇంతకుముందు వరకు SADAREM Slot Booking ప్రక్రియ స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ప్రజలకు మరింత సౌకర్యవం...