1. 9552300009 నెంబర్ ని మీ కాంటాక్ట్స్ లో "Mana Mitra"అని సేవ్ చేసుకోండి
2. WhatsApp ఓపెన్ చేయండి → Mana Mitra ని సెలెక్ట్ చేసుకోండి.
3. మొదటగా “Hi” / “హాయ్” అని పంపండి.
4. మీకు మెనూ పంపుతుంది. అందులో Civil Supply Services ను చూపిస్తుంది.
5. అందులోనుంచి
-->Deepam Status
-->Rice Drawn Status
-->Rice EKYC Status
-->Member Addition in Rice Card
-->Correction of Wrong Aadhaar seeding
-->Splitting Rice Card Application
ఇందులో నుంచి దేని గురించి తెలుసుకోవాలంటే దానిని ఎంచుకోవాలి.
6.Deepam Status ఎంచుకుంటే రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయవలెను.రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తరవాత
You are eligible and subsidy is credit
1. Beneficiary Name: XXXX
Ration Card Number: 281735XXXX
Consumer ID: 2117159520000XXXX
Refill Delivered Date: 2025.04.28
Subsidy Triggered Date: None
Subsidy Status: None
Subsidy Credit Status: Yes
Failure Reason: None
Agency Name: SHREE SAI HP GAS
OMC: HPC
District: Tirupati
Mandal: Pellakuru
Amount To Be Credited: ₹None
Amount Credited: ₹888.5
Credited Date: 2025.06.13
Above Details చూపిస్తోంది.
7.Rice Drwan Status ఎంచుకుంటే రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయవలెను.రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తరవాత
Shop No.: 094XXXX
Drawn Date: 04-07-2025
Member Name: RAMAIAH
Commodity Name: Fortified rice
Quantity: 10.0
Shop No.: 094XXXX
Drawn Date: 04-07-2025
Member Name: RAMAIAH
Commodity Name: Sugar
Quantity: 1.0
Above Details చూపిస్తోంది.
7.Rice EKYC Status ఎంచుకుంటే రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయవలెను.రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తరవాత
EKYC Status : COMPLETE
Name: SUBBAMMA
Gender: Female
Age: 60
Relation: SELF
EKYC Status : COMPLETE
Name: RAMAIAH
Gender: Male
Age: 65
Relation: HUSBAND
Above Details చూపిస్తోంది.
No comments:
Post a Comment
Thank you Very Much.For Given Comment