🔥 Welcome to my blog! Latest updates available now. Visit daily! 🔥 🔥 Click Here for Latest Updates – Visit My Blog 🔥
🔥 Latest Updates 📊 GP Grade Finder 📢 Government Services Info 🆕 New Schemes Updates

ఆంధ్రప్రదేశ్‌లో సదరం సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు స్లాట్ బుకింగ్ అప్‌డేట్.

ఇంతకుముందు వరకు SADAREM Slot Booking ప్రక్రియ స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా క్రింది కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చాము.


 

ఆంధ్రప్రదేశ్‌లో సదరం సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు స్లాట్ బుకింగ్ అప్‌డేట్.


1.AP Seva DA Login:


• రిజిస్ట్రేషన్ కేంద్రాలు:


స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు& మీసేవ కేంద్రాలు


• అవసరమైన డాక్యుమెంట్లు: 


అప్లికేషన్ ఫారం(డిక్లరేషన్ ఫారం) Download

.ఆధార్ కార్డు, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు 



2. APSeva – Citizen Login ద్వారా Slot Booking


ఇకపై APSeva – Citizen Login ద్వారా ప్రతి పౌరుడు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్వయంగా తమకు తామే SADAREM Slot Booking చేసుకునే అవకాశం కల్పించాము.

Assessment పూర్తయిన తర్వాత SADAREM Certificate Download చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకువచ్చాము.


3. WhatsApp – 95523 00009 Mana Mitra  ద్వారా SADAREM Services


Mana Mitra ద్వారా:


Slot Availability తెలుసుకునే సదుపాయం

SADAREM Slot Booking సదుపాయం

SADAREM Certificate Download సదుపాయం


అందుబాటులో ఉన్నాయి.


అంటే, WhatsApp సేవలు అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఎవరైనా SADAREM Slot Availability చూసుకుని, తమకు అనుకూలమైన Slot ను స్వయంగా Book చేసుకోవచ్చు.


ఎవరికి ప్రయోజనం:

సదరం సర్టిఫికేట్ ద్వారా దివ్యాంగుల పింఛను, ఉచిత బస్సు పాస్, రైల్వే రాయితీలు మరియు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందవచ్చు.

No comments:

Post a Comment

Thank you Very Much.For Given Comment

ఆంధ్రప్రదేశ్‌లో సదరం సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు స్లాట్ బుకింగ్ అప్‌డేట్.

ఇంతకుముందు వరకు SADAREM Slot Booking ప్రక్రియ స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ప్రజలకు మరింత సౌకర్యవం...