🔥 Welcome to my blog! Latest updates available now. Visit daily! 🔥 🔥 Click Here for Latest Updates – Visit My Blog 🔥
🔥 Latest Updates 📊 GP Grade Finder 📢 Government Services Info 🆕 New Schemes Updates

మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇలా చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మీ ఓటు ఏ వార్డు పరిధిలో ఉందో తెలుసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్‌లైన్ సదుపాయం కల్పించింది. మీ EPIC (ఓటర్ ఐడీ) నంబర్ ఉపయోగించి నిమిషాల్లో వివరాలు తెలుసుకోవచ్చు.


చెక్ చేసుకునే విధానం:

1. క్రింది లింక్ ద్వారా పోర్టల్ ఓపెన్ చేయండి.

2. Search by EPIC ID సెలెక్ట్ చేసుకుని Urban Local Bodies (ULB) ఎంచుకోండి.

3. మీ జిల్లా, మున్సిపాలిటీ/కార్పొరేషన్ పేరు సెలెక్ట్ చేయండి.

4. మీ EPIC నంబర్ నమోదు చేసి సెర్చ్ చేయగానే మీ వార్డు, పోలింగ్ వివరాలు కనిపిస్తాయి.


👉 ఓటు వివరాల డైరెక్ట్ లింక్:

https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome

No comments:

Post a Comment

Thank you Very Much.For Given Comment

మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇలా చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మీ ఓటు ఏ వార్డు పరిధిలో ఉందో తెలుసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్‌లైన్ సదుపాయం కల్పించింది. మీ ...