🔥 Welcome to my blog! Latest updates available now. Visit daily! 🔥 🔥 Click Here for Latest Updates – Visit My Blog 🔥
🔥 Latest Updates 📊 GP Grade Finder 📢 Government Services Info 🆕 New Schemes Updates

Good Word & Do You Know

11-02-2024


Good Word
A man who earns never wastes, a man who wastes never earns .

మంచిమాట
సంపాదించే వ్యక్తి ఎన్నడూ వృధా చేయడు,వృధా చేసే వ్యక్తి ఎప్పటికీ సంపాదించలేడు.



మీకు తెలుసా?

రైళ్లూ విమానాలకు రకరకాల కారణాల వల్ల ప్రమాదాలు జరగడం ఏ దేశంలోనైనా సహజమే. ఇప్పటివరకూ ఒక్క ప్రమాదమూ ఎరుగని ఎయిర్లైన్స్ ప్రపంచంలోనే చరిత్ర సృష్టించింది హవాయిన్ ఎయిర్లైన్స్. 1929లో ప్రారంభమైన ఈ విమానయాన సంస్థకి చెందిన ఫ్లైట్స్ ఎప్పుడూ ఎలాంటి ప్రమాదానికి లోనవలేదు.

Do You Know ?

Accidents happen to trains and planes due to various reasons in any country. Hawaiian Airlines has created history in the world of airlines that have not known a single accident so far. The flights of this airline, which started in 1929, have never faced any accident.

18-02-2024
మంచిమాట

సంతోషం సీతాకోకచిలుక లాంటిది. అందుకోవాలని
వెంటపడితే చిక్కకుండా ఎగిరిపోతుంది. మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చుంటే వచ్చి పైన వాలుతుంది.

Good Word

Happiness is a butterfly like to receive If chased, it will fly without getting stuck. It comes and leans on us when we are sitting quietly doing our work.

ఇది విన్నారా?

ఆహారం అనగానే నోరూరేలా ఉండాలనుకుంటాం. కానీ చూడగానే 'యాక్' అనిపించే ఆహార పదార్థాలకు ఒక మ్యూజియం ఉంది తెలుసా? బెర్లిన్లో ఉన్న డిజిస్టింగ్ ఫుడ్ మ్యూజియంలో ప్రపంచంలోని 80 రకాల అసహ్యకరమైన పదార్థాలను ప్రదర్శిస్తున్నారు. ప్రజలు టికెట్టు కొనుక్కుని మరీ వాటిని చూసి వస్తున్నారు.

Have you heard this?

We want to be like food. But did you know that there is a museum dedicated to foods that look 'yak'? The Digesting Food Museum in Berlin showcases 80 of the world's most disgusting foods. People buy tickets and come to see more.




No comments:

Post a Comment

Thank you Very Much.For Given Comment

Skills You Need to Become an AI Engineer

 AI Engineering is not only about coding — it’s about building intelligent systems that learn, adapt, and solve real-world problems. Let’s b...