🔥 Welcome to my blog! Latest updates available now. Visit daily! 🔥 🔥 Click Here for Latest Updates – Visit My Blog 🔥
🔥 Latest Updates 📊 GP Grade Finder 📢 Government Services Info 🆕 New Schemes Updates

Thalli ki Vandhanam

 తల్లికి వందనం పథకం సమాచారం :

  • పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరమవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుంది, డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గిస్తుంది.
  • ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్ 2nd ఇయర్ ) వరకు చదువుతున్న తల్లులకు ప్రభుత్వం నేరుగా రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. 
  • BPL (Below Poverty Line)  కుటుంబాలకు చెందిన వారై ఉండాలి . దీనికిగాను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. 
  • విద్యార్థుల హాజరు తప్పనిసరిగా 75% మించి ఉండవలెను. 
  • ఆధార కార్డు ధ్రువీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధ్రువీకరణ ఉంటుంది కావున తల్లులకు / సంరక్షకులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను. 
  • పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది. ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం సంబంధించి ఆధార ధ్రువీకరణకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది.

Free Sand

 ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే ?

  • ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి. 
  • అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం QR కోడ్లు ఏర్పాటు చేశారు. ఇసుక డిపోలు ఉ.6 నుంచి సా.6 వరకు పని చేస్తాయి. 
  • స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు.
  • www.mines.ap.gov.in వెబ్ సైట్ లొ ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఎంత స్టాక్ ఉందొ తెలుసుకోవచ్చు.

ChandraAnna Bhima

చంద్రన్న బీమా క్లారిఫికేషన్

  • 2023-24 సంవత్సరానికి గాను బీమా నమోదు జూన్ 2023లో నమోదు చేశారు.
  • అనగా 2023,-24 బీమా  01-07-2023 నుండి అమల్లోకి వచ్చింది.ఈ  బీమా గడువు 30.06.2024తో ముగుస్తుంది.
  • కావున చంద్రన్న బీమా లో క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ కొరకు 30.06.2024 వరకు అవకాశం ఇచ్చారు.
  • 01.07.2024 నుండి 2024-25 పాలసీ సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన బీమా నమోదు(Beema Enrollment) కొత్తగా చేయాల్సి ఉంది.
  • కావున 01.07.2024 నుండి మరణించిన వారి విషయంలో క్లెయిమ్స్ ఎలా చేయాలి అన్నది...ప్రభుత్వం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.అప్పటి వరకు అందరూ తదుపరి ఆదేశాల కొరకు wait చేయవలెను

చంద్రన్న బీమా క్లెయిమ్ కొరకు కావాల్సిన డాక్యుమెంట్లు :

𝗡𝗼𝗿𝗺𝗮𝗹 𝗗𝗲𝗮𝘁𝗵 : 

  1. Claims form
  2. Discharge form
  3. Death Certificate as per Aadhar
  4. Deceased Aadhar card
  5. Nominee Aadhar Card
  6. Rice card
  7. Nominee bank passbook

 𝗔𝗰𝗰𝗶𝗱𝗲𝗻𝘁𝗮𝗹 𝗗𝗲𝗮𝘁𝗵 : 

  1. Claims form
  2. Discharge form
  3. Death Certificate as per Aadhar
  4. Deceased Aadhar card
  5. Nominee Aadhar Card
  6. Rice card
  7. Nominee bank passbook
  8. FIR
  9. Complaint Copy
  10. Inquest Report (శవపంచనమా)
  11. Postmortem Report
  12. Driving license

 ✓చంద్రన్న బీమా లాగిన్ పేజీ లింక్ / Chandranna Bima Login Link 

https://chandrannabima.ap.gov.in/login.aspx  

✓Official Site : 

https://chandrannabima.ap.gov.in/new/

✓చంద్రన్న బీమా పోర్టల్ వర్క్ అవుతుంది. చనిపోయిన వారు ఎవరైనా ఉంటే బీమా పోర్టల్ నందు క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు.

Application Forms

 Application Forms for AP Seva Portal Services.


👉CheckSlip For CASTE&Income CheckSlip

 👉 Income Application Form Income

 👉 Integrated Caste Application Form Caste

👉 Mutation-and Title Deed Cum Pattadar PassBook Application Form

 👉 New Connection SPDCL Application Form MeterConnection

 👉 NOC from Panchayat Raj Dept APSPDCL NOC

 👉Family Member Certificate Application Form FMC

 👉Family Member Statement Forms Karvetinagar Mandal Download

 👉EWS Application Form Download 

👉EWS Total Forms Merged Download




Birth & Death Application Forms

 👉 Birth Application Form Birth English 
 👉 Death Application Form Death Telugu
 👉 Non Availability Format NOC English 


HRMS Application Forms

👉Leave Appliocation Form CL

 👉New Leave Application Form CL

SADAREM Services

👉 Sadarem Acknowledgement Generation Download Link 

Public Grievance Redressal System 


👉PGRS Application Form PGRS

Gram Panchayat Application Form

👉GP Accounts Format Form


👉Aadhaar Application Forms Enrollment&update 


Employee Related Application Forms

👉Non Drawal Certificate Application NDC


Education

👉JNVST ApplicationForm 2025 Download

👉For Applying JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION TEST-2025 in Online Click Here




AP Election Manifestos 2024

 ✓Andhra Pradesh 2024 Election Manifestos 

as a PDF Format available you can download 





Another responsibility for employees of village and ward secretariats

            

👉The government, which is distributing pensions with the employees of village and ward secretariats, will assign another responsibility to them.

👉It is expected to make the students participate in the Skill Senses program which was brought to provide skill training and jobs to the students. 

👉Minister Lokesh discussed the possibilities of House to House Survey through Village and Ward Secretariats under the auspices of APSSDC, Industries Department.

SADAREM SLOTS BOOKING FROM 08-07-2024

     

👉SADAREM SLOTS BOOKING FROM 08-07-2024 FOR JULY,AUGUST,&SEPTEMBER MONTHS

👉SADAREM Slots will be available from 08 July 2024 at Village/ Ward Secretariats and Mee Seva Kendras.

👉Software For Assessment Of Disabled For Access, Rehabilitation And Empowerment (SADAREM)

👉Objective of the SADAREM initiative is to create a Dynamic Web enable system for comprehensive access, rehabilitation and empowerment, through automation, capacity building, assessment of persons with disabilities (PWDs) and maintaining Decision Support System (DSS).

LOCOMOTOR DISABLED

i) All types of prosthetic and orthotic devices.

ii) Mobility aids like tricycles, wheelchairs, crutches

walking sticks and walking frames/rolators.

iii) All types of surgical footwears and MCR chappals.

iv) All types of devices for ADL (activity of daily living)


VISUALLY DISABLED

i) Learning equipments like arithmetic frames, abacus,geometry kits etc. Giant Braille dots system for slow-learning blind children. Dictaphone and othervariable speed recording system. Tape recorder for blind student upto XII standard.

ii) Science learning equipments like talking balances,talking thermometers, measuring equipments like tape measures, micrometers etc.

iii) Braille writing equipments including Braillers, Braille shorthand machines, typewriters for blind students after the XII class. Talking calculators, Geography learning equipment like raised maps and globes.

iv) Communication equipments for the deaf-blind. Braille attachments for telephone for deaf-blind persons.

v) Low vision aids including hand-held stand, lighted and unlighted magnifiers, speech synthesizers of Braille attachments for computers.

vi) Special mobility aids for visually disabled people with muscular dystrophy or cerebral palsy like adapted walkers.


HEARING DISABLED

i) Various types of hearing aids.

ii) Educational kits like tape recorders etc.

iii) Assistive and alarming devices including devices for hearing of telephone, TV, doorbell, time alarm etc.

iv) Communication aids, like, portable speech synthesizer etc.

MENTALLY DISABLED

i) All items included in locomotor disabled.

ii) Tricycle and wheel chair including the modifications to suit the individual.

iii) All types of educational kits required for the mentally disabled.

iv) Any suitable device as advised by the Rehabilitation Professional or treating physician.

MULTIPLE DISABLED 

i) Any suitable device as advised by Rehabilitation  Professional or treating physician.

Birth & Death Registration Rules 2026

జనన, మరణాల నమోదు విషయంలో 2026 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 🔹 21 రోజుల్లోపు: సాధారణ రిజిస్ట్రేషన్ 🔹 21 రోజుల తర్వాత...