ChandraAnna Bhima

చంద్రన్న బీమా క్లారిఫికేషన్

  • 2023-24 సంవత్సరానికి గాను బీమా నమోదు జూన్ 2023లో నమోదు చేశారు.
  • అనగా 2023,-24 బీమా  01-07-2023 నుండి అమల్లోకి వచ్చింది.ఈ  బీమా గడువు 30.06.2024తో ముగుస్తుంది.
  • కావున చంద్రన్న బీమా లో క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ కొరకు 30.06.2024 వరకు అవకాశం ఇచ్చారు.
  • 01.07.2024 నుండి 2024-25 పాలసీ సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన బీమా నమోదు(Beema Enrollment) కొత్తగా చేయాల్సి ఉంది.
  • కావున 01.07.2024 నుండి మరణించిన వారి విషయంలో క్లెయిమ్స్ ఎలా చేయాలి అన్నది...ప్రభుత్వం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.అప్పటి వరకు అందరూ తదుపరి ఆదేశాల కొరకు wait చేయవలెను

చంద్రన్న బీమా క్లెయిమ్ కొరకు కావాల్సిన డాక్యుమెంట్లు :

𝗡𝗼𝗿𝗺𝗮𝗹 𝗗𝗲𝗮𝘁𝗵 : 

  1. Claims form
  2. Discharge form
  3. Death Certificate as per Aadhar
  4. Deceased Aadhar card
  5. Nominee Aadhar Card
  6. Rice card
  7. Nominee bank passbook

 𝗔𝗰𝗰𝗶𝗱𝗲𝗻𝘁𝗮𝗹 𝗗𝗲𝗮𝘁𝗵 : 

  1. Claims form
  2. Discharge form
  3. Death Certificate as per Aadhar
  4. Deceased Aadhar card
  5. Nominee Aadhar Card
  6. Rice card
  7. Nominee bank passbook
  8. FIR
  9. Complaint Copy
  10. Inquest Report (శవపంచనమా)
  11. Postmortem Report
  12. Driving license

 ✓చంద్రన్న బీమా లాగిన్ పేజీ లింక్ / Chandranna Bima Login Link 

https://chandrannabima.ap.gov.in/login.aspx  

✓Official Site : 

https://chandrannabima.ap.gov.in/new/

✓చంద్రన్న బీమా పోర్టల్ వర్క్ అవుతుంది. చనిపోయిన వారు ఎవరైనా ఉంటే బీమా పోర్టల్ నందు క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు.

No comments:

Post a Comment

Thank you Very Much.For Given Comment

Koushalam Survey(Work from Home)

-->Government have decided to provide platform for the job seekers duly updating their qualifications and Private Organisations to engage...