🔥 Welcome to my blog! Latest updates available now. Visit daily! 🔥 🔥 Click Here for Latest Updates – Visit My Blog 🔥
🔥 Latest Updates 📊 GP Grade Finder 📢 Government Services Info 🆕 New Schemes Updates

Sadarem Slot booking for July, August and September 20226


 📢**జోన్ల వారీగా 'సదరం' స్లాట్ బుకింగ్**


❇️ *8 నుంచి సదరం స్లాట్ బుకింగ్* 

జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఈ నెల 8న ప్రారంభం కానుంది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి 13 నుంచి ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. స్లాట్ బుకింగ్ సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు సదరం పోర్టల్లో మార్పులు కూడా చేశామని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్బాబు తెలిపారు.

 ఆరు జోన్లలోని జిల్లాలు ఇలా...

జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం

జోన్-2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ

జోన్-3: పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పోలవరం

జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప

జోన్-6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి

No comments:

Post a Comment

Thank you Very Much.For Given Comment

How Computer Process The Data?