లక్షలు ఖర్చుపెట్టి కాలేజీల్లో నేర్చుకోలేని విషయాలను, ఫ్రీగా నేర్పించే 51 అద్భుతమైన వెబ్‌సైట్లు ఇవే!
ఎడ్యుకేషన్ and కోర్సులు:
Coursera.org - ప్రపంచస్థాయి యూనివర్సిటీ కోర్సులు ఉచితంగా.
Edx.org - హార్వర్డ్, MIT లాంటి టాప్ కాలేజీల ఫ్రీ కోర్సులు.
Khanacademy.org - స్కూల్ పిల్లల నుండి అందరికీ ఉచిత విద్య.
Futurelearn.com - టాప్ యూనివర్సిటీల నుండి ఫ్రీ షార్ట్ కోర్సులు.
Skillshare.com - క్రియేటివ్ మరియు ప్రాక్టికల్ స్కిల్స్.
సైన్స్, మ్యాథ్స్ and టెక్నాలజీ:
Brilliant.org - మ్యాథ్స్, సైన్స్ సులభంగా నేర్చుకోవచ్చు.
7. Wolfram Alpha - ఎలాంటి కష్టమైన లెక్కలకైనా సమాధానం.
8. NASA.gov - అంతరిక్ష పరిశోధనల గురించి ఫ్రీగా తెలుసుకోవచ్చు.
9. PhET Simulations - ఆన్‌లైన్ సైన్స్ ప్రయోగాలు.
10. Desmos.com - ఫ్రీ గ్రాఫింగ్ క్యాలిక్యులేటర్.
11. Stellarium.org - మీ స్క్రీన్ మీదే నక్షత్రాలను చూడటానికి.
12. Zooniverse.org - రియల్ సైన్స్ రీసెర్చ్‌లో పాల్గొనడానికి.
కోడింగ్ and AI (సాఫ్ట్‌వేర్):
13. GitHub.com - ప్రాక్టికల్ కోడింగ్ ప్రాజెక్ట్స్ కోసం.
14. Codecademy.com - బేసిక్ కోడింగ్ ఉచితంగా నేర్చుకోవచ్చు.
15. ChatGPT - 24 గంటలు అందుబాటులో ఉండే AI ట్యూటర్.
16. Perplexity.ai - AI పవర్డ్ రీసెర్చ్ టూల్.
17. Replit.com - బ్రౌజర్‌లోనే కోడింగ్ చేసుకోవచ్చు.
18. Zapier.com - కోడింగ్ లేకుండా మీ పనులను ఆటోమేట్ చేయడానికి.
బుక్స్, రీసెర్చ్ and డాక్యుమెంటరీలు:
19. Archive.org - పాత వెబ్‌సైట్లు, మిలియన్ల కొద్దీ ఫ్రీ బుక్స్.
20. Project Gutenberg - 70,000 ఫ్రీ క్లాసిక్ బుక్స్.
21. OpenLibrary.org - ఆన్‌లైన్ ఫ్రీ బుక్ లైబ్రరీ.
22. Librivox.org - క్లాసిక్ బుక్స్ యొక్క ఫ్రీ ఆడియో బుక్స్.
23. PubMed.gov - మెడికల్ రీసెర్చ్ పేపర్స్.
24. Google Scholar - అకడమిక్ రీసెర్చ్ పేపర్స్ వెతకడానికి.
25. Documentaryheaven.com - వేలాది ఫ్రీ డాక్యుమెంటరీలు.
డిజైనింగ్ and ప్రొడక్టివిటీ:
26. Canva.com - ఫ్రీ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్.
27. Figma.com - ప్రొఫెషనల్ డిజైనింగ్ నేర్చుకోవడానికి.
28. Notion.so - మీ వర్క్ మరియు లైఫ్‌ని ఆర్గనైజ్ చేయడానికి.
29. Notion.so/templates - లైఫ్ ప్లానింగ్ ఫ్రీ టెంప్లేట్స్.
30. Mindmeister.com - మైండ్ మ్యాపింగ్ ద్వారా ఆలోచనలు మెరుగుపరుచుకోవడానికి.
31. Drawabox.com - బేసిక్ డ్రాయింగ్ నేర్చుకోవడానికి.
32. Typing.com - టైపింగ్ స్పీడ్ పెంచుకోవడానికి.
ఫైనాన్స్, డేటా and స్టాటిస్టిక్స్:
33. Investopedia.com - ఫైనాన్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ పాఠాలు.
34. NerdWallet.com - పర్సనల్ ఫైనాన్స్ టిప్స్.
35. Our World in Data - ప్రపంచ గణాంకాలన్నీ ఒకేచోట.
36. Statista.com - అన్ని రకాల బ్రాండ్స్ and గ్లోబల్ డేటా.
37. Worldometers.info - రియల్ టైమ్ ప్రపంచ గణాంకాలు (జనాభా తదితరాలు).
38. Numbeo.com - ఏ నగరంలో ఖర్చు ఎంత ఉందో తెలుసుకోవడానికి.
39. Trading Economics - ప్రతి దేశం యొక్క ఆర్థిక డేటా.
హెల్త్, లైఫ్‌స్టైల్ and ఇతరం:
40. Duolingo.com - కొత్త భాషలు (Languages) నేర్చుకోవడానికి.
41. TED.com - ప్రపంచ మేధావుల గొప్ప ఆలోచనలు, స్పీచ్‌లు.
42. Huberman Lab Podcast - సైన్స్ బేస్డ్ హెల్త్ ఎడ్యుకేషన్.
43. Psychologytoday.com - మానసిక ఆరోగ్యం, సైకాలజీ కోసం.
44. 23andMe.com - మన జెనెటిక్స్ (జన్యువులు) తెలుసుకోవడానికి.
45. Grammarly.com - ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి.
46. Gapminder.org - ప్రపంచ వాస్తవాలు తెలుసుకోవడానికి.
47. Anki - చదివింది మర్చిపోకుండా ఉండే పవర్‌ఫుల్ మెమరీ టూల్.
48. Quizlet.com - ఫ్లాష్ కార్డ్స్‌తో ఈజీగా చదువుకోవడానికి.
49. Readwise.io - చదివిన బుక్స్ అన్నీ గుర్తుంచుకోవడానికి.
50. Lesswrong.com - ఆలోచనా విధానం, డెసిషన్ మేకింగ్ మెరుగుపరుచుకోవడానికి.
51. Stanford Encyclopedia of Philosophy - ఫిలాసఫీ ఎడ్యుకేషన్.
దీన్ని బట్టి మీకేం అర్థమైంది?
మనం టైమ్ పాస్ కోసం వాడే ఇంటర్నెట్‌లో.. మన కెరీర్‌ను మార్చేసే ఇంత గొప్ప సమాచారం ఉచితంగా ఉంది. రోజులో కనీసం అరగంటైనా ఈ వెబ్‌సైట్స్ వాడి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి కేటాయించండి!
ఈ అద్భుతమైన లిస్ట్ మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, వెంటనే SAVE చేసుకోండి.<br /></p>
No comments:
Post a Comment
Thank you Very Much.For Given Comment