AP సేవా పోర్టల్‌లోని eServices చెల్లింపును ప్రతిరోజూ తప్పనిసరిగా కార్యాలయం విడిచే ముందు చేయాలి.
లేదంటే రాత్రి సమయంలో ఆటోమేటిక్‌గా చలాన్ (Challan) జనరేట్ అవుతుంది.
👉 eServices మొత్తాన్ని QR / పేమెంట్ యాప్స్ ద్వారా చెల్లించవచ్చు.
👉 ఒకవేళ eServices మొత్తాన్ని చెల్లించడం మరిచిపోయితే, జనరేట్ అయిన చలాన్ మొత్తాన్ని తప్పనిసరిగా చెల్లించాలి.
👉 జనరేట్ అయిన చలాన్ మొత్తాన్ని
నెట్ బ్యాంకింగ్ (SBI Quick Transfer) / GPay యాప్ ద్వారా చెల్లించవచ్చు.
GPay యాప్ ద్వారా చెల్లించే విధానం:
GPay యాప్ ఓపెన్ చేయండి
Bank Transfer ఆప్షన్‌కు వెళ్లండి
To Others ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
Receiver’s Bank Details:
బ్యాంక్ అకౌంట్ నంబర్: GVVS55EC214AABB4F26B
IFSC కోడ్: ICIC0000104 (CMS, Mumbai అని చూపిస్తుంది)
Continue పై క్లిక్ చేయండి
మళ్లీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి:
GVVS55EC214AABB4F26B
Receiver’s Name:
Commissioner GSWS
Confirm పై క్లిక్ చేయండి
Challan amount ఎంటర్ చేయండి
మీ PIN ఎంటర్ చేస్తే చెల్లింపు విజయవంతంగా పూర్తవుతుంది
నా సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు. 🙏

No comments:
Post a Comment
Thank you Very Much.For Given Comment