-->కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు నిధులు జమ చేయనుంది.
--> ఆగస్టు 2, 2025 న రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి రూ.7,000 బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతుంది.
--> కేవలం eKYC Status Active ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అవుతాయి.
NPCI Link (ఆధార్ – బ్యాంక్ లింక్) తప్పనిసరి.
--> మీ eKYC స్టేటస్ చెక్ చేసుకోండి.
***https://annadathasukhibhava.ap.gov.in/know-your-status***
-->బ్యాంక్ అకౌంట్ & ఆధార్ NPCI లింక్ ఉందో లేదో నిర్ధారించుకోండి.
***https://tathya.uidai.gov.in/access/login?role=resident***
UIDAI వెబ్‌సైట్:
UIDAI అధికారిక వెబ్‌సైట్ (MyAadhaar)కి వెళ్లండి.
"ఆధార్ సర్వీసెస్" విభాగానికి నావిగేట్ చేసి "బ్యాంక్ సీడింగ్ స్టేటస్" ఎంచుకోండి.
మీ ఆధార్ నంబర్ మరియు సెక్యూరిటీ కోడ్ (క్యాప్చా) నమోదు చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP అందుకోవడానికి "Send OTP"పై క్లిక్ చేయండి.
మీ బ్యాంక్ లింకింగ్ స్టేటస్‌ను వీక్షించడానికి OTPని నమోదు చేసి "ధృవీకరించు"పై క్లిక్ చేయండి.
-->మొత్తం మూడు విడతల్లో రైతులకు రూ.20,000 అందించనున్నారు:
--> 1వ విడత: ₹2,000 (PM-Kisan) + ₹5,000 (State) = ₹7,000
-->2వ విడత: ₹2,000 (PM-Kisan) + ₹5,000 (State) = ₹7,000
-->3వ విడత: ₹2,000 (PM-Kisan) + ₹4,000 (State) = ₹6,000
-->మొత్తం: ₹6,000 (కేంద్రం) + ₹14,000 (రాష్ట్రం) = ₹20,000
No comments:
Post a Comment
Thank you Very Much.For Given Comment