There are many paths to Srivari darshan

 శ్రీవారి దర్శనానికి దారులెన్నో!

1) అప్పటికప్పుడు తిరుపతికి వెళ్లాలనుకున్నా ఆన్లైన్లో టికెట్లు దొరక్కపోతే శ్రీవారి దర్శనానికి సమయాన్ని నిర్దేశిస్తూ జారీచేసే ఉచిత దర్శన టోకెన్లను ప్రయత్నించొచ్చు. రోజూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ల్లో వీటిని జారీచేస్తారు. భక్తులు క్యూలైన్లో తమ ఆధార్ కార్డును చూపించి, ఈ టోకెన్లను పొందొచ్చు.


-->If you want to visit Tirupati anytime  but cannot find tickets online, you can try the free darshan tokens issued by specifying the time for Srivari darshan.


-->Free darshan tokens are issued daily at the Vishnu Nivasam, Srinivasam and Bhudevi complexes in Tirupati. Devotees can get these tokens by showing their Aadhaar card in the queue.


2) చిన్న పిల్లలున్న వారికి ప్రత్యేక కోటా ఉంది. ఏడాది లోపు పిల్లలున్న తల్లిదండ్రులకు సుపథం మార్గంలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తారు.

-->There is a special quota for those with young children. Parents with children under one year old are provided with free darshan on the Supatham route.


3) వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆన్లైన్లో రోజుకు 750 టికెట్లు ఇస్తారు.


-->750 tickets are issued online per day for the elderly and disabled.


No comments:

Post a Comment

Thank you Very Much.For Given Comment

అన్నదాత సుఖీభవ 2025

   -->కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు నిధులు జమ చేయనుంది. --> ఆగస్టు 2, 2025 న రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ...