whatsapp ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక మీదట ఏవైతే హాల్ టికెట్స్ ఉంటాయో అఫీషియల్ హాల్ టికెట్స్ అన్నీ కూడా ప్రభుత్వం నుండి వచ్చేవన్నీ
కూడా whatsapp లో అయితే పెట్టడం జరుగుతుంది.
ప్రస్తుతానికి అయితే మనకి ఆ whatsapp లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ ఆన్లైన్ లో
పెట్టడం జరిగింది.
whatsapp ద్వారా మీరు ఏదైనా హాల్ టికెట్స్
పొందాలి అంటే డెఫినెట్ గా మీ మొబైల్ లో
9552300009 ఈ నెంబర్ ని మీకు నచ్చిన నేమ్ తో
సేవ్ చేసుకోండి.
95523009 సెలెక్ట్ చేసుకొని "హాయ్" లేదా Hi అని అయితే మెసేజ్ చేయండి.Language english కావాలంటే en అని type చేసి సెండ్ చెయ్యండి.
చేసుకున్న తర్వాత Please Select One Service అని ఉంటుంది.దానిపై క్లిక్ చేసుకొని Education Service పైన క్లిక్ చేయండి.
Board of intermediate second year Practical Hallticket వచ్చింది.
Enter HallTicket or Aadhaar No and Date of Birth then Response Sent and Click on download Symbol.
Finally you can download HallTicket in Pdf Format.
No comments:
Post a Comment
Thank you Very Much.For Given Comment