Public Private People Partnership (P4) Survey


స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదరికంలో దిగువన ఉన్నటువంటి 20% కుటుంబాలను వెతికి వారి యొక్క స్థితిగతులు, ఆర్థిక ప్రమాణాలు పెంచేందుకుగాను వారిని ఎంచుకునేందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా AP P4 Survey 2025 సర్వేను ప్రారంభించింది.


ఈ సర్వే ను మొదటి విడతలో 10 జిల్లాలలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరిని సర్వే చేయుటకు సర్వేయర్లుగా నియమిస్తూ GSWS Employees Latest Verions App Version 6.0  P4 SURVEY ఆప్షన్ను ఇవ్వటం జరిగినది.


AP P4 Survey 2025 Last Date ఈ సర్వే ఫిబ్రవరి 20, 2025న ప్రారంభమై మార్చి 2, 2025న మొదటి విడతల ముగిస్తుంది. సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని క్లస్టర్లలో ఉన్న అన్ని

కుటుంబాలకు ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుంది. 


ప్రజలు కూడా ఈ ఒక్క సర్వేలో భాగమై మీయొక్క ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలపై అడిగే ప్రశ్నలపై సరైన సమాధానాలు ఇచ్చి ఆంధ్ర విజన్ 2047 లో భాగం అవ్వండి .


AP P4 Survey 1st Phase Districts

1. అనంతపురం

2. అన్నమయ్య

3. చిత్తూరు

4. కర్నూలు

5. నంద్యాల

6. ప్రకాశం

7. నెల్లూరు

8. సత్యసాయి

9. తిరుపతి

10. వైఎస్ఆర్ కడప


How to Download HallTickets through Whatsapp for Inter Practical Exams AP


whatsapp ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక మీదట ఏవైతే హాల్ టికెట్స్ ఉంటాయో అఫీషియల్ హాల్ టికెట్స్ అన్నీ కూడా ప్రభుత్వం నుండి  వచ్చేవన్నీ

కూడా whatsapp లో అయితే పెట్టడం జరుగుతుంది.


ప్రస్తుతానికి అయితే మనకి ఆ whatsapp లో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్  ఆన్లైన్ లో

పెట్టడం జరిగింది.


whatsapp ద్వారా మీరు ఏదైనా హాల్ టికెట్స్

పొందాలి అంటే డెఫినెట్ గా మీ మొబైల్ లో

9552300009 ఈ నెంబర్ ని మీకు నచ్చిన నేమ్ తో

సేవ్ చేసుకోండి.


95523009 సెలెక్ట్ చేసుకొని  "హాయ్" లేదా Hi అని అయితే మెసేజ్ చేయండి.Language english కావాలంటే en అని type చేసి సెండ్ చెయ్యండి.


చేసుకున్న తర్వాత Please Select One Service  అని ఉంటుంది.దానిపై క్లిక్ చేసుకొని Education Service పైన క్లిక్ చేయండి.


Board of intermediate second year Practical Hallticket వచ్చింది.


Enter HallTicket or Aadhaar No and Date of Birth then Response Sent and Click on download Symbol.


Finally you can download HallTicket in Pdf Format.

Conversion from Decimal to other Number Systems

 ==>To convert a decimal number to any other number system (binary, octal or hexadecimal), use the steps given below. Step 1: Divide the ...