Rythu Koulu Card

 రైతు కౌలు కార్డ్ సమాచారం :

  • ప్రస్తుతం VRO గారి Login లో  CCRC Cards (కౌలు కార్డ్ ) పొందడానికి అవకాశం ఇచ్చారు.  
  • ఎవరైతే ST, SC, BC మరియు మైనారిటీ రైతులు  స్వంత భూమి లేకుండా ఉండి వేరే వారి భూమిలో ఏవైనా  పంటలు పండిస్తా ఉంటారో  వారు

1.భూమి యజమాని పాసుపుస్తకం Xerox

2.భూమి యజమాని ఆధార్ కార్డ్ Xerox

3.కౌలుదారు ఆధార్ కార్డ్ Xerox

4.కౌలుదారు Bank Account Xerox

  • మరియు 10రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఒప్పందం రాసుకొని మీ పంచాయతీ VRO గారికి Documents అన్ని ఇస్తే కౌలుకార్డు మంజూరు చేస్తారు. 
  •  కౌలు కార్డ్  (CCRC) issue చేసేది    VRO సర్ /మేడం మాత్రమే మరియు మీకు CCRC కార్డ్ వచ్చిన తరువాత మీ గ్రామ రైతు సేవా కేంద్రం లొ ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులకు ఒక కాపీ  అందించాలి.

No comments:

Post a Comment

Thank you Very Much.For Given Comment

Koushalam Survey(Work from Home)

-->Government have decided to provide platform for the job seekers duly updating their qualifications and Private Organisations to engage...