HRMS & Attendance App

Check out "GSWS Attendance 2.0"
Click Here to Download the Attendance app

GSWS 2.0 attendance App

GSWS Attendance App V2.0 Updates :

1. లాగిన్ వద్ద కొత్తగా "Remember Me?" అనే ఆప్షన్ ఇవ్వటం జరిగింది. Tick చేసి నట్లు అయితే అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు లాగిన్ వివరాలు ఆటోమేటిక్ గా చూపిస్తాయి   ఎంటర్ చేయనవసరం లేదు.
2. Attendance Capture చేయు సమయం లో OTP అనే ఆప్షన్ ను పూర్తిగా తీసివేయటం జరిగింది.
3. సచివాలయం కు 1750 మీటర్ల లోపు మాత్రమే హాజరు నమోదు అవకాశం ఉంటుంది. 1750  మీటర్ల కన్నా ఎక్కువ దూరం లో హాజరు నమోదు కు ప్రయత్నిస్తే ఎంత దూరం లో వేస్తున్నారో దూరన్న తెలియజేస్తూ,హాజరు నమోదు కాదు. సచివాలయం లొకేషన్ వివరాలు, హాజరు వేస్తున్న లొకేషన్ వివరాలు చూపిస్తుంది.


Dear All

Casual Leave
Maternity Leave
Medical Leave
Optional Holiday

Enabled in Mandal Level Officer Login

Kindly capture the leave balance for all employees




No comments:

Post a Comment

Thank you Very Much.For Given Comment

Koushalam Survey(Work from Home)

-->Government have decided to provide platform for the job seekers duly updating their qualifications and Private Organisations to engage...